Sri Vijaya Durga Devi Gau Seva Sahaya Nidhi
Sri Vijaya Durga Devi Gau Seva Sahaya Nidhi - శ్రీ విజయ దుర్గాదేవి గోసేవా సహాయ నిధి
*ఆహ్వానం*
శ్రీ విజయ దుర్గాదేవి గోసేవా సహాయ నిధి
నమస్తే...
శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ గోశాలలో ఉన్న గోమాతలకు గోగ్రాసం మరియు నిర్వహణకు శ్రీ విజయ దుర్గాదేవి గోసేవా సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా దాతల సహాయసహకారాలు కోరుతూ ఈ వాట్సప్ గ్రూప్ ను ప్రారంభిస్తున్నాం.
గో రక్షణే ధర్మ రక్షణ అనే సత్సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావసిందిగా మిమ్మలి మనసారా ఆహ్వానిస్తున్నాం.
శ్రీ విజయ దుర్గాదేవి గో సేవా సహాయ నిధికి నెలకు కనీసం రూ.200/- విరాళంగా ఇవ్వదలచిన వారు దయచేసి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ గ్రూప్ లో జాయిన్ కావలసిందిగా కోరుతున్నాం. మీరు జాయన్ కావడంతో పాటు మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
గమనిక: రూ 500/- పైన కూడా విరాళాలు ఇవ్వవచ్చు.
No comments