అంగరంగ వైభవంగా ప్రారభంమైన శ్రీ విజయ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు - 2020

 శ్రీ దేవి శరన్నవరాత్రి  ఉత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం,  విజయ దుర్గా నగర్, బాలాపూర్ లో  ప్రారంబం అయ్యాయి, అమ్మ వారి కి అభిషేకం, కలశ స్థాపన, ధ్వజ రోహణ మరియు  తోలి పూజ కార్యక్రమాలు  ఆలయ కమిటి ఆధ్యక్షులు శ్రీ గాజుల తిరుపతి , కృష్ణవేణి దంపతుల చేతులమీదుగా నిర్వహించ బడినవి.

జనార్ధన్ పూజారి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.






















More Pics




No comments