ఆభిషేక దర్శనం మరియు శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతం - 01.08.2023

  శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతం - 01.08.2023

ప్రతి నెల పౌర్ణమి కి ఆలయం ప్రాగంణం లోని ధ్యాన మందిరం లో శ్రీ సత్య నారాయణ వ్రతం ను శ్రీమతి / శ్రీ  కామరాజు జయశ్రీ  కోదండ రామ రావు కుటుంబ సభ్యలు పూజలో పాల్గొన్నారు, ఆలయ పూజారి శ్రీ జనార్ధన ఆద్వర్యం లో నిర్వహించారు ... ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యలు వెంకట సత్య నారాయణ, నవీన్ కుమార్ అండ్ రమేశ్  పాల్గొన్నారు. 
















More Pics









No comments