Ashada Bonalu - ఆషాఢ బోనాల - 02.07.2023 శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ బోనాలు 02.07.2023 ( ఆదివారం ) రోజున ఉదయం 8.00 నుండి ప్రారంభ మయ్యాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు ...More Pics
Post a Comment