సామూహిక శ్రీ సత్యనారయణ స్వామి వ్రతం - 27.11.2023

ఉదయం అమ్మవారి అభిషేకం తో ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం రుద్రాభిషేకం అనంతరం హారతి తో పూర్తి అయినవి...  

సామూహిక శ్రీ సత్యనారయణ స్వామి వ్రతం - 27.11.2023 (సోమవారం - కార్తీక పౌర్ణమి) ఉదయం 11  గంటలకు ప్రారంభము అయినది 9 జంటలు పాల్గొన్నాయి శ్రీ జనార్ధన్ శర్మ గారి ఆద్వర్యం లో ఘనంగా జరిగింది 

దీనికి సంబందించి ఆలయము తరుపున  ₹. 516/- నిర్ణయించినారు 

సోమవారం పౌర్ణమి రావటం విశేషం - శివ కేశవులను కొలిచే పవిత్రమైన రోజు భక్తులు సాయంత్రం దీపరాదన చేసినారు 

రుద్రాభిషేకం చాల ఘనంగా జరిగింది... 






























More Pics




 

No comments