శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమము – 2024 Sri Rama Prana Prathista - 2024

 శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమము – 2024

శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం లో అయోధ్య లో 22.01.2024 జరుగు శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అనుసంధానంగా శ్రీ సీత రామచంద్రుల వారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించాము. 

దీనికి సంబందించి శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం లో...

* ఉదయం 10.00 గంటలకు శ్రీ సీత రామచంద్రుల వారికి అభిషేకం సామూహికంగా విశేష భక్త జనం మధ్య నిర్వహించాము. 

* శ్రీరామ  నామం తో ఆలయ ప్రాగణం మారుమోగింది. 

     భక్తుల చే 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం విశేషంగా జరిగినది. 

* సాయంత్రం 6.00 గంటలకు శ్రీ సీత రామచంద్రుల వారిని గజ వాహనంపై విశేష ఊరేగింపు అంగ రంగా వైభవంగా జరిగినది.

* శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి పరిసర కాలనీలు అయిన సూర్య టౌనషిప్, చైతన్య నగర్, వివేకానంద నగర్ కాలనీలలో స్వామి వార్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. 








































No comments