శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రులు ప్రారంబం - Sri Rajya Shyamala Devi Navaratrulu Prarambam - 10.02.2024
శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రులు - 10.02.2024
అందరికీ నమస్కారం...
శ్రీ
విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో మాఘమాసం సందర్భంగా శ్రీ రాజ శ్యామలా దేవి
నవరాత్రి మహోత్సవాలు నిర్వహించాలని తలపెట్టాము...
శ్రీ
రాజ శ్యామలా దేవి నవరాత్రులు
10.02.2024
(శనివారం) నుంచి 19.02.2024 (సోమవారం) వరకు
ప్రతి రోజు సాయంత్రం శ్రీ రాజ శ్యామలా దేవి అమ్మవారికి విశేష అర్చన శ్రీ లలితా సహస్ర నామ పారాయణం తో కుంకుమార్చన...
Post a Comment