శ్రీ క్రోధి నామ సంవత్సర దసరా మహోత్సవములు - 2024 ఆహ్వానము
శ్రీరస్తు శుభమస్తు అవిజ్ఞమస్తు
శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం
విజయ దుర్గా నగర్ కాలనీ, RCI రోడ్
,బాలాపూర్, హైదరాబాద్ – 05
959 / 2011, https://www.vijayadurgadevitemple.in
---------------------------------------------------------------------
శ్రీ క్రోధి నామ సంవత్సర దసరా మహోత్సవములు - 2024 ఆహ్వానము
శ్లోకం :-సర్వస్య బుద్దిరూపేణ జనస్య హృది
సంస్థతే స్వర్గాప వర్గదే దేవి| నారాయణి
నమోస్తుతే"
మన కోరిన కోర్కెలు వెను వెంటనే తీర్చే తల్లి
శ్రీ విజయ దుర్గా దేవి ఆశీస్సులు మన పై సదా ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ...
తేది: 03-10-2024 నుంచి 12-10-2024
వరకు దసరా మహోత్సవములలో
శ్రీ
అమ్మవారి దివ్య అలంకారముల వివరములు
తేది / వారము |
తిథి |
అలంకరణ |
03.10.2024 గురువారము |
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి |
శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి |
04.10.2024 శుక్రవారము |
ఆశ్వయుజ శుద్ధ విదియ |
శ్రీ గాయత్రీదేవి |
05.10.2024 శనివారము |
ఆశ్వయుజ శుద్ద తదియ |
శ్రీ అన్నపూర్ణ దేవి (అన్నప్రసాద వితరణ – సాయంత్రం) |
06.10.2024 ఆదివారము |
ఆశ్వయుజ శుద్ద చవితి |
శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి |
07.10.2024 సోమవారము |
ఆశ్వయుజ శుద్ధ పంచమి |
శ్రీ మహా చండీ దేవి |
08.10.2024 మంగళవారము |
ఆశ్వయుజ శుద్ధ పంచమి / షష్ఠి |
శ్రీ మహలక్ష్మీ దేవి (అన్నప్రసాద వితరణ – సాయంత్రం) |
09.10.2024 బుధవారము |
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి / సప్తమి |
శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) (శ్రీ చండీ హోమం - సాయంత్రం) |
10.10.2024 గురువారము |
ఆశ్వయుజ శుద్ధ సప్తమి / అష్టమి |
శ్రీ దుర్గా దేవి ( దుర్గాస్టమి) (బతుకమ్మ పండుగ
/ సుహాసిని పూజ) |
11.10.2024 శుక్రవారము |
ఆశ్వయుజ శుద్ధ అష్టమి / నవమి |
శ్రీ మహిషాసురమర్దిని |
12.10.2024 శనివారము |
ఆశ్వయుజ శుద్ధ దశమి |
శ్రీ రాజరాజేశ్వరీ దేవి (విజయ దశమి) |
ప్రతిరోజు పూజా కార్యక్రమములు
ü ఉదయం : 8.30గం ల
నుండి అమ్మవారికి పంచామృత అభిషేకము, అలంకరణ, అర్చన, మంగళ హారతి,
తీర్థప్రసాద
వితరణ
ü సాయంత్రం: 5.30 గం.
లకు శ్రీ లలితా సహస్రనామ పారాయణము, 6.30
గం.లకు కుంకుమార్చాన /
ప్రతి రోజు అమ్మవారి
ఊరేగింపు కార్యక్రమము 7.30 గం.ల కు తదుపరి అమ్మవారికి మహా నైవేద్యము, మహామంగళ
హారతి, చతుర్వేద స్వస్తి, పవళింపు సేవ,
అనంతరము తీర్థప్రసాద వితరణ.
ü ప్రతి రోజు అమ్మవారి
మూల మూర్తి కి మరియు ఉత్సవ మూర్తి కి అభిషేకం మరియు అలంకరణ
తేది 12-10-2024 సాయంత్రం 6.00గం.ల నుండి దేవాలయమునందు
శమీపూజ నిర్వహించబడును
అమ్మవారి
నవరాత్రుల శేషవస్త్రాలు వేలంపాట నిర్వహించబడును.
ప్రతి రోజు నిర్వహించబడు ఆర్జిత సేవా
వివరములు
శ్రీ దేవి నవరాత్రులలో ప్రతీ రోజు అమ్మవారికి పూలు, గజమాలలతో
దివ్య అలంకారములు నిర్వహించబడును భక్తులు తమ ఇచ్చా శక్తి మేరకు ఈ క్రింది వాటి లో
ఏదేని సేవలో పాల్గొనవచ్చును.
ü ప్రతీ రోజు
అమ్మవారికి అలంకరించు చీర ఖరీదు రూ.2,500/-
ü శ్రీ
మహలక్ష్మీ దేవి అలంకారణ రోజు అలంకరించే చీర ఖరీదు రూ. 3,000/-
ü ప్రతీరోజు
అమ్మవారికి అలంకరించే ఒక గజమాల మరియు 3 పూల మాలలు ఖరీదు రూ. 3,000/-
ü ప్రతి రోజు (9
రోజులు) గోత్రనామ సంకల్పానికి రూ. 1,116/-
ü నవరాత్రులలో
శ్రీ చండీ పారాయణానికి, శ్రీ చండీ
హోమానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది కావున దీనిలో పాల్గొన దలచిన వారు రూ. 5,116/- (9.10.2024 సాయంత్రం 4 గంటలకు
ప్రారంభమగును)
ü శ్రీ చండీ హోమం
లో గోత్ర నామ సంకల్పానికి రూ. 516/-
ü ఒక రోజు
అన్న ప్రసాద వితరణకు రూ. 35,000/-
ü ప్రతి రోజు
కదంబ ప్రసాదం (సాంబార్ అన్నం) వితరణకు (ఒక రోజుకు) రూ. 10,000/-
ü పై
కార్యక్రమాలలో మార్పులు - చేర్పులకు తుది నిర్ణయం ఆలయ కమిటీ దే... Scan & Pay
గోశాల కొరకు భూ విరాళం ఇవాల్సింది గా కోరుతున్నాము
అంతరించి పోతున్న గోవులను రక్షించాలన్న ఉద్దేశంతో 5 సంవత్సరాల
క్రితం ఒక గోవుతో ప్రారంభమైన గోశాల ఇప్పుడు ఎనిమిది గోవులతో సంమృద్ధిగా వున్నది...
గో సంరక్షణ - గో సంతతి వృద్ధి - గో సేవే పరమావధిగా, గో అభివృద్ది లక్ష్యంగా కంకణం
కట్టుకున్న ఈ ఆలయ కమిటీ ఆ దిశగా ముందడుగు వేస్తున్నది...
అమ్మవారి ఆశీస్సులతో – కమిటీ సంకల్పంతో –
గో అభివృద్ది లక్ష్యంగా
శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ధ్వజ స్తంభానికి
ఎదురుగా (తూర్పు దిక్కున) ఉన్న 360 గజాల భూమి ని
అమ్మవారి ఆశీస్సులతో కమిటీ సంకల్పంతో గోశాల
నిర్మాణానికి కొనుగోలు చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాము,...
మహా విశిష్ట దాతలు - 1 లక్ష ఎనిమిది వేల రూపాయలు ( 3
గజాలు భూమి) ఆ పైబడి ఇచ్చే వారికి, విశిష్ట దాతలు – 36 వేల రూపాయలు (ఒక గజం భూమి) ని ఆ పైబడి ఇచ్చే వారికి, దాతలు – 20 వేల రూపాయలు (అర గజం
భూమి) ఆ పైబడి ఇచ్చే వారికి, మీకు తోచిన
విరాళం ఇవ్వవచ్చును..
ఆలయ అర్చకులు
-ఆలయ కమిటీ
V. జనార్ధన్
శర్మ -9912121441 7093961323, 8639081959, 9440700225
Sree Vijaya Durga Devi Aalaya Samithi, A
/ No. 60088020198, IFSC Code: MAHB0001577..
Post a Comment