Day 4 Sri Lalitha Tripura Sundari Devi - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా భక్తులకు దర్శనం

                                          శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు జనార్ధన్ శర్మ ఆధ్యర్యం లో అమ్మవారి అల్లంకరణ పూజలు నిర్వహించారు... ఎంతో మంది భక్తులు వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు... 

ü ఉదయం : 8.30గం ల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకము, అలంకరణ, అర్చన, మంగళ హారతి,

           తీర్థప్రసాద వితరణ

ü సాయంత్రం: 5.30 గం. లకు శ్రీ లలితా సహస్రనామ పారాయణము,  6.30 గం.లకు  కుంకుమార్చాన /

ప్రతి రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమము 7.30 గం.ల కు తదుపరి అమ్మవారికి మహా నైవేద్యము, మహామంగళ హారతి, చతుర్వేద స్వస్తి, పవళింపు సేవ, అనంతరము తీర్థప్రసాద వితరణ.

ü ప్రతి రోజు అమ్మవారి మూల మూర్తి కి మరియు ఉత్సవ మూర్తి కి అభిషేకం మరియు అలంకరణ














More pics

No comments