Day 7 Sri Saraswathi Devi - శ్రీ సరస్వతి దేవి గా భక్తులకు దర్శనం

                                                          శ్రీ సరస్వతి దేవి

శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం శ్రీ సరస్వతి దేవి భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు జనార్ధన్ శర్మ ఆధ్యర్యం లో అమ్మవారి అల్లంకరణ పూజలు నిర్వహించారు... ఎంతో మంది భక్తులు వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు... 

ü ఉదయం : 8.30గం ల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకముఅలంకరణఅర్చన, మంగళ హారతి,

           తీర్థప్రసాద వితరణ

ü సాయంత్రం: 5.30 గం. లకు శ్రీ లలితా సహస్రనామ పారాయణము,  6.30 గం.లకు  కుంకుమార్చాన /

ప్రతి రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమము 7.30 గం.ల కు తదుపరి అమ్మవారికి మహా నైవేద్యముమహామంగళ హారతిచతుర్వేద స్వస్తిపవళింపు సేవఅనంతరము తీర్థప్రసాద వితరణ.

ü ప్రతి రోజు అమ్మవారి మూల మూర్తి కి మరియు ఉత్సవ మూర్తి కి అభిషేకం మరియు అలంకరణ సాయంత్రం 6 గంటలకు శ్రీ చండీ హోమమ శ్రీ సునీల్ శర్మ ఆద్వర్యం జరిగినది. 

భక్తులు అధిక సంకీయాలో పాల్గొనారు






























No comments