దేవి శరన్నవరాత్రుల లో ప్రతి రోజు జరిగే కార్యక్రమాలు


దేవి  శరన్నవరాత్రుల లో ప్రతి రోజు జరిగే కార్యక్రమాలు

ఉదయం : 3 .30 గం. ల నుండి అమ్మవారికి అభిషేకం, అలంకరణ, రాజోపచార మహా పూజలు జరుప బడును.

సాయంత్రం : 6.00 గం. లకు మండపారాధన.

సాయంత్రం : 6.30 గం. లకు శ్రీ లలితా సహస్రనామ పారాయణము.

సాయంత్రం : 7.30 గం. లకు కుంకుమార్చన, తదుపరి అమ్మవారికి మహా నైవేద్యము, మహా మంగళ హారతి, చతుర్వేద స్వస్తి, పవళింపు సేవ, అనంతరము తీర్ధ పసాద వితరణ.






No comments