శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి - 10.10.2018
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 10.10.2018 బుదవారం రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. మెదటి రోజు పూజ కార్యక్రమంలో శ్రీ సత్య నారాయణ దంపతులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పొందారు .


Post a Comment