ఘనంగా ప్రారంభమైన శ్రీ విజయ దుర్గా దేవి సప్తమ వార్షికోత్సవం - 22.03.2021

 ఈ రోజు ఉదయం 5. 30 నుండి సుప్రభాత సేవ అమ్మవారి అభిషేకము అనంతరం గణపతి పూజ పున్యహవాచానము, నాందీ, ద్వాజరోహనము, దేవతహ్వానము, మంటపరాధనలు, అగ్ని మదనము, చండి పారాయణము, హారతి, మంత్రపుష్పం, చతుర్వేదపారయానం అనంతరం తీర్ధ ప్రసాద వితరణ జరిగింది.

సాయంత్రం 6 .00 నుండి లలిత పారయణం కుంకుమార్చన, మహా మంగళ హారతి, మంత్రపుష్పం, ఆశీర్వచనం ఘనంగా జరిగాయి.
























No comments