శ్రీ విజయ దుర్గా దేవి సప్తమ వార్షికోత్సవం రెండవ రోజు - 23.03.2021
ఈ రోజు ఉదయం 5. 30 నుండి సుప్రభాత సేవ, గోపూజ, నిత్య పూజలు, నిత్య హోమాలు, అమ్మవారికి శత ఘటాభి షేకం, విశేష పూజలు, తధనతరం మహా మంగళ హారతి తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి, చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశిస్సులు పొందారు.
సాయంత్రం 4 .00 నుండి చండి హోమం , లలిత పారయణం కుంకుమార్చాన, మహా మంగళ హారతి మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ, కాలని వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Post a Comment