ఆశ్వయుజ శుద్ధ పంచమి 11.10.2021 సోమవారం రోజు ఉదయం శ్రీ అన్నపూర్ణ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.More Pics
Post a Comment