శ్రీ మహాలక్ష్మీ దేవి - Sri Maha Laxmi Devi - 11.10.2021 ( Evening ) (Day 5)
ఆశ్వయుజ శుద్ధ పంచమి 11.10.2021 సోమవారం రోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలు దేవాలయ కమిటి అధ్యక్షులు శ్రీ& శ్రీమతి గాజుల తిరుపతి గాజుల కృష్ణవేణి దంపతులు, శ్రీ & శ్రీమతి ధనరాజ్ దంపతులు పూజ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు... పూజ అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది...
Post a Comment