శ్రీ సరస్వతి దేవి - Sri Saraswathi Devi - 12.10.2021 (Day 6)
ఆశ్వయుజ శుద్ధ షష్టి 12.10.2021 మంగళవారం రోజు శ్రీ సరస్వతి దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలు విద్యార్థులు నిర్వహించారు. భక్తులు లో అధిక సంఖ్య పాల్గొన్నారు...
కాలనీ చిన్నారుల సంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో భక్తుల ను అలరించాయి
Post a Comment