చిన్నారుల సంస్కృతిక ప్రదర్శనలు - 12.10.2021

 శ్రీ సరస్వతి దేవి   గా  శ్రీ  విజయ దుర్గా  దేవి  భక్తులకు దర్శనం ఇచ్చారు.  కాలనీ చిన్నారుల సంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో భక్తుల ను అలరించాయి.


 చిత్రం లో ఎడమ నుంచి కుడికి 

1. శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి - చిన్నారి సాయి భార్గవి 

2. శ్రీ అన్నపూర్ణ దేవి  - చిన్నారి శ్రావ్య

3 . శ్రీ గాయత్రీ దేవి  - చిన్నారి కామరాజు శ్రీవాణి 

4. శ్రీ మహిషాసుర మర్దిని - చిన్నారి సంతోషి 

5. శ్రీ దుర్గా దేవి - చిన్నారి  సంవృద్ది 

6.  శ్రీ సరస్వతి దేవి - చిన్నారి కామరాజు శర్వాణి 

7. శ్రీ మహా లక్ష్మీ దేవి - చిన్నారి మోక్షా అంజలి 

8. శ్రీ రాజరాజేశ్వరి దేవి - చిన్నారి దిశా అంజలి 

9. శ్రీ లలితా త్రిపుర సుందరీ - చిన్నారి దియా 

శివుడు గా - బవేష్ , కిరణ్ కుమార్ 




కాలనీ పెద్దల చేతుల మీదుగా బహుమతి ప్రదానం...


















No comments