శ్రీ దుర్గా దేవి - Sri Durga Devi - 13.10.2021 (Day 7)

 ఆశ్వయుజ శుద్ధ షష్టి  13.10.2021 బుధవారం  రోజు శ్రీ దుర్గా దేవి  గా  శ్రీ  విజయ దుర్గా  దేవి  భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి  శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.

సాయంత్రం  శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలలో  భక్తులు లో అధిక సంఖ్య  పాల్గొన్నారు...

ఆలయ ప్రాగణం లో  శ్రీ సునీల్ శర్మ & ఆలయ పూజారి జనార్ధన్ ఆచార్యలు ఆద్వర్యం లో చండి హోమం ఘనంగా నిర్వహించారు. యువతీ యువకులు హోమం పై కూర్చొని చండి మాతను ధ్యానించు  కున్నారు.






































No comments