శ్రీ మహిషాసుర మర్ధిని - Sri Mahishasura Mardhini - 14.10.2021 (Day 8)

ఆశ్వయుజ శుద్ధ అష్టమి / నవమి 14.10.2021 గురువారం  రోజు శ్రీ మహిషాసుర మర్ధిని  గా  శ్రీ  విజయ దుర్గా  దేవి  భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి  శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.

సాయంత్రం  శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలలో  భక్తులు లో అధిక సంఖ్య  పాల్గొన్నారు...

కాలనీ వాసుల బతుకమ్మ సంభరాలు అంబరాని అంటాయి 
























No comments