శ్రీ రాజరాజేశ్వరి దేవి - Sri Rajashwari Devi - 15.10.2021 (Day 9)
ఆశ్వయుజ శుద్ధ దశమి 15.10.2021 శుక్రవారం రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
Post a Comment