శ్రీ గాయత్రీ దేవి - Sri Gayathri Devi - 09.10.2021 (Day 3)
ఆశ్వయుజ శుద్ధ తదియ 09.10.2021 శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం , అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి. శ్రీ సత్యనారాయణ శ్రీమతి శ్వేత దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు...
Video















































Post a Comment