శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - Sri Bala Tripura Sundari Devi - 08.10.2021 (Day 2)
ఆశ్వయుజ శుద్ధ విదియ 08.10.2021 శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం , అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి భారి వర్షం లో కూడా భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు...
Videos



















































Post a Comment