శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - Sri Swarnakavachalakrutha Durga Devi - 07 .10 .2021 (Day 1)
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 07.10.2021 గురువారం రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం , అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలు దేవాలయ కమిటి అధ్యక్షులు శ్రీ / శ్రీమతి గాజుల తిరుపతి గాజుల కృష్ణవేణి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు...
Post a Comment