శ్రీ విజయ దుర్గా దేవి అష్టమ వార్షికోత్సవాలు రెండవ రోజు - 13.03.2022
రెండవ రోజు ఉదయం 5. 30 నుండి సుప్రభాత సేవ, గోపూజ, నిత్య పూజలు, నిత్య హోమాలు, అమ్మవారికి శత ఘటాభి షేకం, విశేష పూజలు, తధనతరం మహా మంగళ హారతి తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి, చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశిస్సులు పొందారు.
సాయంత్రం 4 .00 నుండి చండి హోమం , లలిత పారయణం కుంకుమార్చాన, మహా మంగళ హారతి మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ, కాలని వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
ఈ రోజు అమ్మవారికి చీర పుల మాల అలంకరణలు శ్రీమతి శ్రీ కామరాజు కోదండ రామ రావు జయశ్రీ దంపతులు చేయించారు ...
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Post a Comment