శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - Sri Bala Tripura Sundari Devi - 27.09.2022 (Day 2)
ఆశ్వయుజ శుద్ధ విదియ 27.09.2022 మంగళవారము రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం , అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, సప్త హారతులు, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Post a Comment