శ్రీ లలితా త్రీపుర సుందరీ దేవి - Sri Lalitha Tripura Sundari Devi - 30.09.2022 (Day 5)

 ఆశ్వయుజ శుద్ధ పంచమి 30.09.2022 శుక్రవారం రోజున శ్రీ లలితా త్రీపుర సుందరీ  దేవి గా  శ్రీ  విజయ దుర్గా  దేవి  భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం , అలంకరణ, పూజాది  కార్యక్రమాలు, సప్త హారతులు  ఆలయ పూజారి  శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.

పూజ కార్యక్రమాలు  కామరాజు కోదండ రామా రావు కుటుంబం  పాల్గొన్నారు  శ్రీమతి  కామరాజు జయశ్రీ, శ్రీ కామరాజు  హరి ప్రసాద్, శ్రీమతి కామరాజు సౌజన్య లక్ష్మి...

సాయంత్రం  శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, సప్త హారతులు, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు...



































More Pics






No comments