శ్రీ అన్నపూర్ణ దేవి - Sri Annapurna Devi - 29.09.2022 (Day 4 )
ఆశ్వయుజ శుద్ధ పంచమి 29.09.2022 చవితి రోజు ఉదయం శ్రీ అన్నపూర్ణ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, సప్త హారతులు, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ జరిగాయి. ఈ రోజు పూజ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ గాజుల తిరుపతి దంపతులు పాల్గొన్నారు... తదనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు....

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Post a Comment