ఆశ్వయుజ శుద్ధ దశమి 05.10.2022 బుధవారం రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
Post a Comment