శ్రీ మహిషాసుర మర్ధిని - Sri Mahishasura Mardhini - 04.10.2022 (Day 9)

ఆశ్వయుజ శుద్ధ  నవమి 04.10.2022 మంగళవారం రోజు శ్రీ మహిషాసుర మర్ధిని  గా  శ్రీ  విజయ దుర్గా  దేవి  భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి  శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.

సాయంత్రం  శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, సప్త హారతులు,మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలలో  భక్తులు లో అధిక సంఖ్య  పాల్గొన్నారు...

చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రేక్షకుల ను ఎంత గానో అలరించాయి...
































More Pics


No comments