శ్రీ దుర్గా దేవి - Sri Durga Devi - 03.10.2022 (Day 8)
ఆశ్వయుజ శుద్ధ షష్టి 03.10.2022 సోమవారం రోజు శ్రీ దుర్గా దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
సాయంత్రం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి పూజా కార్యక్రమాలలో భక్తులు లో అధిక సంఖ్య పాల్గొన్నారు...
ఆలయ ప్రగనం లో బతుకమ్మ సంబరాలు ఎంతో ఆనందంగా జరిగినవి
Post a Comment