Invitation for Srimad Jagadguru Abhinava Shankara Maha Swamy - ఆహ్వానం - 08.02.2024

  Invitation for Srimad Jagadguru Abhinava Shankara Maha Swamy - 08.02.2024

ఆహ్వానం

శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేయుచున్న...

శ్రీమద్ద్ జగద్గురు శంకరాచార్య కూడలి శృంగేరి మహా సంస్థాన దక్షిణామ్నాయ శారదా పీఠం, కర్ణాటక రాష్ట్రం.

               72వ పీఠాధిపతి

శ్రీమద్ద్ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ శంకర భారతి మహాస్వామి వారు విచ్చేయుచున్నారు. వారికివే మా స్వాగత సుమాంజలులు.

కార్యక్రమ వివరాలు : 08 ఫిబ్రవరి 2024, గురువారం  సాయంత్రం 5 గం,, నుండి 7 గం,, వరకు

*గురు వందనము

*స్వామి వారికి పాద పూజ

*స్వామి వారి అనుగ్రహ భాషణం

*తీర్థ ప్రసాద వితరణ

కావున భక్తాదులందరు సకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి వారిని దర్శించి, ఆశీర్వచనం పొందగలరని మనవి.

కార్యస్థలము :   శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయము, విజయ దుర్గా నగర్ కాలనీ, ఆర్ సి ఐ రోడ్డు, బాలాపూర్, హైదరాబాద్ – 05.

- ఆలయ కమిటీ





No comments