Programme Schedule కార్యక్రమ వివరాలు - 08.02.2024

 Programme Schedule  కార్యక్రమ వివరాలు - 08.02.2024 

శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేయుచున్న...

శ్రీమద్ద్ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ శంకర భారతి మహాస్వామి వారి కార్యక్రమ వివరాలు.

Ø పూర్ణ కుంభ స్వాగతం (బ్రాహ్మణ,సుహాసిని, మంగళ హారతులు, మంగళ వాయిద్యం పురస్వర మంగళ గోషా తో స్వామి వారికి స్వాగతం

Ø ధూళి పాద ప్రక్షాళన (పీఠం, నీళ్ళతో కళశం మరియు స్తామ్భాలమ్, పంచపాలి)

Ø పాద పద్మాలపై పూలు చల్లడం

Ø సాంగ సపరివార సమేత దేవత దర్శనం

Ø ఆలయం గురించి పరిచయ కార్యక్రమం...

Ø స్వస్తి వాచనం

Ø గురు వందనము

Ø స్వామి వారికి పాద పూజ

Ø స్వామి వారి అనుగ్రహ భాషణం

                                           Ø  తీర్థ ప్రసాద వితరణ




No comments