ఆశ్వయుజ శుద్ధ షష్టి 15.10.2018 సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. పూజ కార్యక్రమంలో శ్రీ గాజుల తిరుపతి, క్రిష్ణవేణి దంపతులు పాల్గొన్నారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగినది. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
Post a Comment