ఎంత గానో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి దర్శనం రోజున బాలిక లచే నిర్వహించ బడిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తు లను ఎంత గానో అలరించింది.
ఈ నృత్య ప్రదర్శన లో పాల్గొన్న బాలికలకు ఆలయ కమిటీ తరుపున శ్రీమతి అజయ కుమారి , శ్రీమతి మాధవి & శ్రీమతి పద్మ గార్లు చేతుల మీదుగా బహుమతులు అందించారు.
వీరికి కుచుపుడి డాన్స్ నేర్పించిన టీచర్ కు శ్రీమతి కామరాజు జయశ్రీ సన్మాని౦చారు.
ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గాజుల తిరుమతి, శ్రీ రమేష్, శ్రీమతి కృష్ణవేణి, శ్రీమతి శ్వేతా & ఇతరులు పాల్గొన్నారు.

Post a Comment