ఆశ్వయుజ శుద్ధ సప్తమి 16.10.2018 మంగళవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. పూజ కార్యక్రమంలో శ్రీ ధనరాజ్ దంపతులు పాల్గొన్నారు. లక్ష్య పుష్పార్చన , సహస్ర దీపార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో
భక్తులు పాల్గొన్నారు.
Post a Comment