శ్రీ రాజరాజేశ్వరి దేవి - 18.10.2018
ఆశ్వయుజ శుద్ధ దశమి 18.10.2018 గురువారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. పూజ కార్యక్రమంలో శ్రీ సత్యనారాయణ, శ్వేతా దంపతులు పాల్గొన్నారు. ఉదయం జనార్ధన్ పూజారి ఆధ్వర్యం లో చండి హోమం నిర్వహించారు. జమ్మి పూజ కార్యకమం వైభవంగా జరిగింది. కలశ ఉద్వాసన తో నవరాత్రి పూజలు పరిసమాప్తం అయ్యాయి. తదనతరం అమ్మవారి వస్త్రాల వేలం పాట జరిగింది. అమ్మవారి శేష వస్త్రం గత సం,, లాగానే శ్రీ సత్యనారయ వేలం పాట ద్వార ఈ సారి కూడా శేష వస్త్రాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More Pics
More Pics











































Post a Comment