శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి - 29.09.2019
29.09.2019 ఆదివారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి న అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉ,, 3.30 ని,, లకు - మహాభిషేకం,
ఉ,, 5.00 గం,, లకు - అలంకరణ
ఉ,, 8.00 గం,, లకు అర్చన
ఉ,, 9.00 గం,, లకు తీర్థ ప్రసాద వితరణ
సా,, 7.00 గం,, లకుమండపారాధన
సా,, 8.00 గం,, లకు శ్రీ లలితా సహస్ర పారాయణం
సా,, 8.30 ని,, లకు కుంకుమార్చన
సా,, 8.00 గం,, లకు మహా మంగళ హారతి ఘనంగా జరిగాయి.
ఉ,, 3.30 ని,, లకు - మహాభిషేకం,
ఉ,, 5.00 గం,, లకు - అలంకరణ
ఉ,, 8.00 గం,, లకు అర్చన
ఉ,, 9.00 గం,, లకు తీర్థ ప్రసాద వితరణ
సా,, 7.00 గం,, లకుమండపారాధన
సా,, 8.00 గం,, లకు శ్రీ లలితా సహస్ర పారాయణం
సా,, 8.30 ని,, లకు కుంకుమార్చన
సా,, 8.00 గం,, లకు మహా మంగళ హారతి ఘనంగా జరిగాయి.
Post a Comment